Telangana TDP
‘పోయాం.. మోసం’.. – చంద్రబాబు, దేవినేని పేరుతో నకిలీ వీడియో కాల్స్
‘చేసుకున్నోడికి.. చేసుకున్నంత మహదేవా’ అనే నానుడి గుర్తుందా..? సామెతకు కరెక్ట్‌గా సరిపోయే సంఘటనే ఆంధ్రరాష్ట్రంలో జరిగింది. ఈ ఘటన అధికార తెలుగుదేశం పార్టీని వీడియో కాల్స్ అంటేనే భయపెట్టేలా చేస్తోంది. క్యాడర్‌ను కలవరపెడుతోంది. ...






