Telangana Reaction

ప‌వ‌న్ దిష్టి వ్యాఖ్య‌ల‌కు బీఆర్‌ఎస్ నేత స్ట్రాంగ్ కౌంట‌ర్‌

ప‌వ‌న్ ‘దిష్టి’ వ్యాఖ్య‌ల‌కు బీఆర్‌ఎస్ నేత కౌంట‌ర్‌ (Video)

ఏపీ (Andhra Pradesh) డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) చేసిన తాజాగా చేసిన వ్యాఖ్య‌లు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య వివాదాన్ని సృష్టించాయి. కోనసీమలో కొబ్బ‌రి చెట్లు (Coconut Trees) ఎండిపోవడానికి ...