telangana rain
రాబోయే 2 రోజుల్లో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు
మొంథా తుఫాన్ ప్రభావంతో నేటికీ వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలకు మరో షాకింగ్ వార్త చెప్పింది వాతావరణ శాఖ. రాబోయే రెండు రోజుల్లో తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ...






