Telangana Politics News

‘వెయ్యి రోజుల పాలనలో అన్నీ వైఫల్యాలే’.. కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఫైర్‌

‘వెయ్యి రోజుల పాలనలో అన్నీ వైఫల్యాలే’.. కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఫైర్‌

తెలంగాణ ప్రభుత్వ తీరుపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించిందని ఆరోపించారు. తెలంగాణకు కాంగ్రెస్‌ పాలనలో ...