Telangana girl accident
అమెరికాలో దారుణం: తెలంగాణ యువతి మృతి
అమెరికా (America)లో జరిగిన రోడ్డు ప్రమాదం (Road Accident)లో తెలంగాణ (Telangana)కు చెందిన ఒక యువతి (Young Woman) దుర్మరణం చెందింది. మేడ్చల్ (Medchal) మల్కాజిగిరి జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపల్ ...






