Telangana Funds
రాష్ట్రాలకు కేంద్రం నిధులు విడుదల.. ఏపీ, తెలంగాణకు ఎంతెంత అంటే..
పన్నుల్లో వాటా కింద రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మొత్తం రూ.1,73,030 కోట్ల నిధులు విడుదల చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ...