Telangana Festivals
మేడారం చిన్నజాతర ప్రారంభం.. పోటెత్తిన భక్తులు
ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మల మినీ జాతర బుధవారం ప్రారంభమైంది. ఈ చిన్నజాతర ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు నాలుగు రోజుల పాటు కొనసాగనుంది. మేడారం మహాజాతర ...






