Telangana Budget 2025
‘అప్పులు ఆకాశంలో.. అభివృద్ధి పాతాళంలో’ – బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌పై తీవ్ర అసంతృప్తితో బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీలు శాసనమండలి ఆవరణలో వినూత్న నిరసన చేపట్టారు. “అప్పులు ఆకాశంలో.. అభివృద్ధి పాతాళంలో” అంటూ ప్లకార్డులతో నినాదాలు చేస్తూ, ప్రభుత్వం రూ. 1.58 ...
గతేడాది బడ్జెట్ ప్రతులే కాపీ పేస్ట్ చేశారు – హరీష్ రావు సెటైర్స్
తెలంగాణ అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. గతేడాది బడ్జెట్ ప్రతులను కాపీ పేస్ట్ చేసి ...
తెలంగాణ బడ్జెట్.. ఏ శాఖకు ఎంతంటే..
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను బుధవారం ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ ...
‘ఆరు గ్యారంటీలు గోవిందా’.. బడ్జెట్‌పై కేటీఆర్ ఫైర్
తెలంగాణ 2025-26 వార్షిక బడ్జెట్‌ను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు. రూ. 3 లక్షల 4 వేల 965 కోట్ల బడ్జెట్‌ను రేవంత్ సర్కార్ ఆమోదించగా, దీనిపై బీఆర్ఎస్ ...