Tejeshwar Murder
తేజేశ్వర్ హత్య కేసు నిందితులు అరెస్ట్.. దర్యాప్తులో సంచలన విషయాలు
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ (32) హత్య కేసును గద్వాల పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా తేజేశ్వర్ భార్య, ఆమె తల్లి సుజాత, ఐశ్వర్య ప్రియుడు, ...






