Team India
టీమిండియా వన్డే కెప్టెన్‌గా యువ సంచలనం శుభ్‌మాన్ గిల్!
భారత క్రికెట్ (India Cricket)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) నేతృత్వంలోని బీసీసీఐ (BCCI)సెలక్షన్ కమిటీ, భారత వన్డే జట్టు కెప్టెన్‌గా యువ సంచలనం ...
చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. 148 ఏళ్ల టెస్టు హిస్టరీలో ఏకైక ఆటగాడిగా ఘనత!
టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) అరుదైన రికార్డు సాధించాడు. 148 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఇంతవరకు ఏ ఆటగాడికీ సాధ్యం కాని ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ...
భారత్ విజయంపై వైఎస్ జగన్ ప్రశంసలు
ఆసియా కప్ ఫైనల్ (Aisa Cup Final 2025)లో అద్భుత విజయం సాధించిన భారత జట్టుకు వైయస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) అభినందనలు తెలిపారు. పాకిస్తాన్‌పై విజయం దేశం మొత్తాన్ని గర్వపడేలా ...
వెస్టిండీస్ సిరీస్‌కు నితీశ్ కుమార్ రెడ్డి ఎంపిక
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వెస్టిండీస్ (West Indies)తో జరగనున్న టెస్ట్ సిరీస్ (Test Series)కు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. యువ బ్యాట్స్‌మెన్ శుబ్‌మన్ గిల్(Shubman Gill) ...
టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) (ICC) విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్ (Ranking)లో భారత ఆటగాళ్లు అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. టీ20 ఫార్మాట్‌లో బ్యాటింగ్, బౌలింగ్, ఆల్‌రౌండర్ విభాగాల్లో టీమిండియా ప్లేయర్స్ అగ్రస్థానంలో నిలిచారు. ...
గణాంకాలు చూడండి.. భారత్-పాక్ మధ్య పోటీ లేనే లేదు: సూర్యకుమార్ యాదవ్
ఆసియా కప్ 2025లో పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించిన తర్వాత టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. దుబాయ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భారత్, ...
సూపర్ 4 షెడ్యూల్, నేటి మ్యాచ్ వివరాలు
ఆసియా కప్ (Asia Cup) 2025 టోర్నమెంట్‌లో నేటి నుంచి సూపర్ 4 మ్యాచ్‌లు ప్రారంభం అవుతున్నాయి. ఈ దశలో మొత్తం నాలుగు జట్లు తలపడతాయి. సూపర్ 4లోని తొలి మ్యాచ్ ఈరోజు ...
భారత్‌కు కొత్త టెన్షన్.. అక్షర్ పటేల్ గాయం
ఆసియా కప్ (Asia Cup)-2025 టోర్నమెంట్ (Tournamentలో పాకిస్తాన్ (Pakistan)తో జరగబోయే ముఖ్యమైన మ్యాచ్‌కి ముందు భారత జట్టు (India Team)కు ఒక సమస్య ఎదురైంది. ఒమన్ (Oman)తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ ...















