Team India Win

విండీస్‌పై భారత్ ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో ఘన విజయం!

విండీస్‌పై భారత్ ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో ఘన విజయం!

నరేంద్ర మోదీ స్టేడియం (అహ్మదాబాద్) వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా అద్భుత ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. కేవలం మూడు రోజుల్లోనే మ్యాచ్ ముగించి, ఇన్నింగ్స్, 140 పరుగుల తేడాతో ఘన విజయం ...