Team India Strategy
రెండో టెస్టులో టీమిండియా స్కెచ్: బుమ్రా ప్లేస్‌లో ఊహించని ఎంపిక!
భారత్-ఇంగ్లండ్ (India-England) మధ్య జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్ (Five Test Matches)లో తొలి టెస్టులో భారత జట్టు ఓటమి పాలైంది. లీడ్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో బ్యాటర్లు అద్భుతంగా రాణించినా, బౌలింగ్ ...