Teacher Transfer Controversy

మ‌హిళా ప్రిన్సిపల్‌పై టీడీపీ ఎమ్మెల్యే వేధింపులు

మ‌హిళా ప్రిన్సిపల్‌పై టీడీపీ ఎమ్మెల్యే వేధింపులు

ద‌ళిత మ‌హిళా (Dalit Woman) ప్రిన్సిప‌ల్‌ (Principal)పై అధికార పార్టీ ఎమ్మెల్యే వేధింపుల‌కు పాల్ప‌డుతున్న సంఘ‌ట‌న శ్రీ‌కాకుళం (Srikakulam) జిల్లాలో క‌ల‌క‌లం సృష్టిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే(TDP MLA) త‌న‌ను శారీర‌కంగా, మాన‌సికంగా వేధింపుల‌కు ...