Teacher Fight

జుట్టుప‌ట్టుకొని కొట్టుకున్న టీచర్ vs అంగన్‌వాడీ వర్కర్

పాఠశాలలో రచ్చ.. టీచర్ vs అంగన్‌వాడీ వర్కర్

ఓ పాఠశాలలో అసిస్టెంట్ టీచర్ (Assistant Teacher), అంగన్వాడీ వర్కర్ (Anganwadi Worker) మధ్య ఘోరమైన ఘర్షణ చోటుచేసుకుంది. స్కూల్ ప్రాంగణంలో మాటామాటా పెరిగి, చివరికి వారు పరస్పరం జుట్టు పట్టుకుని కిందపడి ...