News Wire
-
01
కొవూరులో ఇంట్లోకి దూసుకెళ్లిన కారు
నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డి పాలెం సమీపంలో ఇంట్లోకి దూసుకెళ్లిన కారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరితో పాటు ఇంట్లోని వ్యక్తి మృతి.
-
02
సింహాచలం పరిసర ప్రాంతాల్లో వర్షం
వర్షం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు. కనీస సదుపాయాలు కల్పించడం లో విఫలం అయిన అధికారులు
-
03
హిట్ 3 టికెట్ రేట్ల పెంపు
ఏపీలో వారం పాటు హిట్ 3 సినిమా టికెట్ రేట్లు పెంచేందుకు ప్రభుత్వం అనుమతి. సింగిల్ స్క్రీన్లో రూ.50, మల్టీప్లెక్స్లో రూ.75. పెంపు
-
04
సింహాచలం ఘటనపై మోడీ విచారం
భక్తుల మృతిపై పీఎం మోడీ విచారం. పీఎం సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల పరిహారం.
-
05
విజయవాడకు సీఎం రేవంత్
ఇవాళ ఉదయం తెలంగాణ సీఎం రేవంత్ విజయవాడకు రానున్నారు. కంకిపాడులో టీడీపీ నేత దేవినేని ఉమ కుమారుని వివాహానికి హాజరు
-
06
అప్పన్న సన్నిధిలో అపశృతి
సింహాచలం చందనోత్సవంలో విషాదం. దర్శనానికి వచ్చిన భక్తులపై గోడ కూలి 8 మంది మృతి. భారీ వర్షానికి కూలిన గోడ.
-
07
మోడీ నివాసంలో కీలక మీటింగ్
సమావేశానికి హాజరైన రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ , సీడీఎస్ అనిల్ ,జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్. పహల్గామ్ దాడి ఘటనతో పాటు పలు అంశాలపై చర్చ.
-
08
పాక సత్యనారాయణ నామినేషన్
బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా పాకా సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. సాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన సీటుకు బీజేపీ అభ్యర్థి పోటీ.
-
09
అమరులకు జనసేన నివాళి
పహల్గామ్ అమరులకు నివాళులర్పించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. నివాళి అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించిన పవన్
-
10
అమరావతికి ప్రధాని భద్రతా దళం
ప్రధాని పర్యటించే ప్రాంతాల్లో ఎస్పీజీ పర్యటన. హెలిప్యాడ్, సభా వేదిక మార్గం, సభ దగ్గర భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీజీ బృందం
టీడీపీకి పెద్ద జబ్బు.. పార్టీలోనే ఎక్కువ పోరాడా.. – లోకేశ్ సంచలన వ్యాఖ్యలు
అనకాపల్లి జిల్లా యలమంచిలి (Yelamanchili) టీడీపీ నేతల్లో అసంతృప్తిబయటపడింది. యలమంచిలి కేడర్ మీటింగ్లో లోకేష్ (Lokesh) ముందే పార్టీ ఇంఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు (Pragada Nageswara Rao) సమస్యలు చెప్పుకున్నారు. టీడీపీ కేడర్ ...