TDP vs YCP
‘పవన్ కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ’ – జగన్ (Video)
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ బడ్జెట్‌పై మాజీ సీఎం జగన్ తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్‌మీట్ ...
పవన్ విషయంలోని చట్టం.. జగన్‌కు వర్తించదా?
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫొటోలు మార్ఫింగ్‌పై రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు పవన్ కళ్యాణ్ తన భార్య, కుమారుడు అకిరానందన్, ...
వంశీ కోసం విజయవాడ జైలుకు జూ.ఎన్టీఆర్?
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ విజయవాడలోని జిల్లా జైల్‌లో ఉన్నారు. కిడ్నాప్, బెదిరింపులు వంటి అభియోగాలు కేసులో వంశీని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం విజయవాడ ...
విడదల రజినీ మామపై హత్యాయత్నం?
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి విడదల రజినీ మామపై హత్యాయత్నం జరిగినట్లుగా తెలుస్తోంది. చిలకలూరి పేటలోని పురుషోత్తపట్నం వద్ద తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విడదల రజినీ మామ లక్ష్మీనారాయణ ప్రయాణిస్తున్న కారుపై ...
తమాషాగా ఉందా? – చింతమనేనికి సీఎం చంద్రబాబు క్లాస్
సీఎం నారా చంద్రబాబు నాయుడు శనివారం నెల్లూరు జిల్లాలో పర్యటించారు. ‘స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్’ కార్యక్రమంలో భాగంగా ఆయన పర్యటన కొనసాగింది. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై ఆయన తీవ్ర ...
చేతులెత్తేసిన పిటిషనర్.. – గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో బిగ్ ట్విస్ట్
గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో సంచలన విషయం బయటపడింది. ఈ కేసులో పోలీసుల కుట్రను పిటిషనర్ ముదునూరి సత్యవర్ధన్ బయటపెట్టారు. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం మేజిస్ట్రేట్ ఎదుట పోలీసుల ...
‘వడ్డీతో సహా తిరిగిస్తా..’ – విడదల రజిని మాస్ వార్నింగ్
టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత విడదల రజిని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తన కుటుంబం జోలికి వచ్చినా, వైసీపీ కార్యకర్తలు జోలికి వచ్చిన సహించే ప్రసక్తే ...
‘వారిని చెప్పుతో కొడతా..’ – సీఎం రమేశ్ లేఖపై ఆదినారాయణరెడ్డి ఫైర్..
ఏపీ బీజేపీలో ఇద్దరి నేతల మధ్య వైరం తారాస్థాయికి చేరింది. ఒకరు ఫిర్యాదుతో, మరొకరు దూషణలతో వార్తలకెక్కారు. ఎంపీ సీఎం రమేశ్, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మధ్య వివాదం ముదిరినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఎమ్మెల్యే ...