TDP Leaders Angry

నాగ‌బాబు ప‌ర్య‌ట‌న‌లో ఉద్రిక్త‌త‌.. టీడీపీ వ‌ర్సెస్‌ జ‌న‌సేన‌

నాగ‌బాబు ప‌ర్య‌ట‌న‌లో ఉద్రిక్త‌త‌.. టీడీపీ వ‌ర్సెస్‌ జ‌న‌సేన‌

కాకినాడ జిల్లా (Kakinada District) గొల్ల‌ప్రోలు అన్నాక్యాంటీన్ (Anna Canteen) ప్రారంభోత్స‌వం వివాదాస్ప‌దంగా మారింది. ఎమ్మెల్సీగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన నాగ‌బాబు (Nagababu).. తొలి అధికార ప‌ర్య‌ట‌న కాంట్ర‌వ‌ర్సీ కావ‌డం హాట్ టాపిక్‌గా మారింది. ...