TDP Government Decisions

మంత్రి అచ్చెన్న అన్నకు కీల‌క‌ పోస్టింగ్.. ప్రభుత్వ వ్యూహం ఏంటి?

మంత్రి అచ్చెన్న అన్నకు కీల‌క‌ పోస్టింగ్.. ప్రభుత్వ వ్యూహం ఏంటి?

మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్న ప్రభాకర్‌కు విశాఖపట్నం కేంద్రంగా కీలకమైన పోస్టింగ్‌ను కూట‌మి ప్రభుత్వం క‌ట్ట‌బెట్టింది. ఇది నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని విమర్శలు వస్తున్నాయి. విశాఖపట్నంలో ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌ వ్యాపార సంస్థలపై ...