TDP Crisis
“జాకీ’’ల మధ్య నలిగిపోయిన లోకేష్
తెలుగుఫీడ్ డెస్క్: ముఖ్యమంత్రి కుమారుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ను చట్టసభల సాక్షిగా తదుపరి నాయకుడిగా, భవిష్యత్తు వారసుడిగా చిత్రీకరించడానికి వేసిన వ్యూహాలు దారుణంగా దెబ్బతిన్నాయి. మంగళవారం నాడు శాసనమండలి సాక్షిగా లోకేష్ ...