TDP attack on YSRCP leaders
శింగనమలలో తీవ్ర ఉద్రిక్తత.. వైసీపీ జెడ్పీటీసీపై హత్యాయత్నం!
అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలోని యల్లనూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యల్లనూరు వైసీపీ జెడ్పీటీసీ బోగాతి ప్రతాప్ రెడ్డిపై హత్యాయత్నం జరిగినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. న్యూ ఇయర్ ...






