Tata Madhu
కేటీఆర్, హరీశ్‌రావు సహా బీఆర్‌ఎస్ నేతలపై కేసులు
తెలంగాణ శాసనసభ వద్ద చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. అసెంబ్లీ ప్రాంగణంలోకి భద్రతా ఏర్పాట్లను ధిక్కరించి ప్రవేశించేందుకు యత్నించిన ఘటనపై ఖైరతాబాద్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ ఎం. బాలస్వామి ...






