Tanuja Ranjan Murder Case
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసు ఛేదన.. నలుగురు నేపాలీ ముఠా సభ్యుల అరెస్ట్
హైదరాబాద్: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి రాయ్ వినయ్ రంజన్ భార్య తనుజా రంజన్ హత్య, దోపిడీ కేసును హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. సిట్, జూబ్లీహిల్స్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో నేపాల్‌కు చెందిన ...






