Tandur Sayapur Crime

వ‌ర‌క‌ట్నం కోసం భార్య‌ను కొట్టి చంపిన భ‌ర్త‌ (Video)

వ‌ర‌క‌ట్నం కోసం భార్య‌ను కొట్టి చంపిన భ‌ర్త‌ (Video)

ప్రేమించి (Love) పెళ్లిచేసుకున్న యువ‌తిని క‌ట్టుకున్న‌వాడే క‌డ‌తేర్చాడు. ఆమె ప‌ట్ల అతికిరాత‌కంగా వ్య‌వ‌హ‌రించాడు. ఈ విషాద సంఘ‌ట‌న వికారాబాద్ జిల్లా (Vikarabad District) తాండూరులోని (Tandur) సాయాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి ...