TANA Foundation

బీజేపీలో చేరిన తానా ఫౌండేషన్‌ ఛైర్మన్‌ యార్లగడ్డ

బీజేపీలో చేరిన తానా ఫౌండేషన్‌ ఛైర్మన్‌ యార్లగడ్డ

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఫౌండేషన్‌ ఛైర్మన్‌, ఎన్నారై యార్లగడ్డ వెంకటరమణ (Yarlagadda Venkata Ramana) బీజేపీ (BJP) గూటికి చేరారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి (Daggubati Purandeswari) ...