Tadipatri kidnap latest news

తాడిప‌త్రిలో ఏడేళ్ల బాలుడి కిడ్నాప్ విషాదాంతం.. సొంత బావే హంత‌కుడు

తాడిప‌త్రిలో ఏడేళ్ల బాలుడి కిడ్నాప్ విషాదాంతం.. సొంత బావే హంత‌కుడు

అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలంలో కలకలం రేపిన బాలుడి కిడ్నాప్ ఉదంతం విషాదాంతమైంది. కేవలం డబ్బు కోసం ఒక కిరాతకుడు తన సొంత బావమరిదినే పొట్టనబెట్టుకున్నాడు. ఏడేళ్ల పసివాడని కూడా ...