T-Series

ప్రిన్స్ ప్రభాస్ అభిమానులకు సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' గిఫ్ట్!

ప్రభాస్ ఫ్యాన్స్‌కు సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ గిఫ్ట్!

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘స్పిరిట్’.(‘Spirit’) దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా ...