Syria Protests

మాకు ప్రజాస్వామ్య పాలన కావాలి.. సిరియాలో నిరసనలు

‘మాకు ప్రజాస్వామ్య పాలన కావాలి’.. సిరియాలో నిరసనలు

సిరియాలో మతపరమైన పాలనకు వ్యతిరేకంగా వందలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. రాజధాని డమాస్కస్‌లోని ఉమయ్యద్ చౌరస్తా వద్ద భారీగా గుమిగూడి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిరసనలో పాల్గొన్న ...