Syed Rizvi

శంషాబాద్‌ విమానాశ్రయంలో రూ.14 కోట్ల గంజాయి పట్టివేత

శంషాబాద్‌ విమానాశ్రయంలో రూ.14 కోట్ల గంజాయి పట్టివేత

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు భారీ మొత్తంలో హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడి నుంచి సుమారు 13.9 కిలోల ...