Swamiji arrest

లోకేశ్వరస్వామి అరెస్ట్.. బాలికపై లైంగిక దాడి కలకలం

లోకేశ్వరస్వామి అరెస్ట్.. బాలికపై లైంగిక దాడి కలకలం

కర్ణాటక (Karnataka) లోని పుణ్యక్షేత్రాల పవిత్రతకు మచ్చ తెచ్చే మరో దారుణ ఘటన బయటపడింది. రాయచూర్‌ (Raichur) కు చెందిన రామలింగ మఠాధిపతి (Ramalinga Mathadhipathi) లోకేశ్వరస్వామిపై (Lokeshwaraswamy) 17 ఏళ్ల మైనర్ ...