Swadeshi Mantra
ప్రజలకు భారీ ఉపశమనం.. నేటి నుంచి జీఎస్టీ ఉత్సవ్ మొదలు
దేశ సమృద్ధికి స్వదేశీ మంత్రం కీలకం. తెలిసో తెలియకో రోజూ విదేశీ వస్తువులు వాడుతున్నాం. వాటి నుంచి అంతా బయటపడాలని పిలుపునిచ్చారు ప్రధాని మోడీ. శరన్నవరాత్రులు కానుకగా నేటి నుంచి GST ఉత్సవ్ ...






