Suspension Challenge
బీజేపీ రాజాసింగ్ సస్పెన్షన్ సవాల్.. సంచలనం
గోషామహల్ ఎమ్మెల్యే (Goshamahal MLA) రాజాసింగ్ (Raja Singh) సొంత పార్టీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ బీజేపీ(BJP)లో గందరగోళం సృష్టించారు. రాష్ట్ర బీజేపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని ఆయన చేసిన ఘాటు ...