Sushil Kumar
రెజ్లర్ సుశీల్ కుమార్‌కు షాక్: బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు
భారత ప్రముఖ రెజ్లర్, డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ సుశీల్ కుమార్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హత్య కేసులో నిందితుడైన సుశీల్‌కు గత మార్చిలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ...