Suryapet Bribery Case

రూ.25 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన సూర్యాపేట డీఎస్పీ, సీఐ

రూ.25 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన సూర్యాపేట డీఎస్పీ, సీఐ

ఉన్న‌త హోదాలో ఉన్న ఇద్ద‌రు పోలీస్ ఉన్నతాధికారులు అవినీతి నిరోధ‌క శాఖ అధికారుల‌కు చిక్కారు. నిబంధ‌న‌కు విరుద్ధంగా న‌డుపుతున్న ఓ ఆస్ప‌త్రిపై న‌మోదైన కేసులో ఏకంగా రూ.25 లంచం డిమాండ్ చేసి ఏసీబీ ...