Suryakumar Yadav
భారత్-ఆస్ట్రేలియా తొలి టీ20 రద్దు!
ఆస్ట్రేలియా (Australia)తో జరగాల్సిన ఐదు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్ (First Match) రద్దు అయ్యింది. వర్షం కారణంగా మ్యాచ్ ను రద్దు (Cancelled) చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. మ్యాచ్ మధ్యలో పలుమార్లు ...
ఆసియా కప్ గెలుపు ఫీజుతో సూర్యకుమార్ యాదవ్ గొప్ప మనసు.
క్రికెట్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar Yadav) తన కెప్టెన్సీలో భారత్ ఆసియా కప్ (Asia Cup) 2025ను గెలుచుకున్న తర్వాత గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. ఈ టోర్నమెంట్‌లో ఆడిన మొత్తం ...
పాకిస్థాన్‌తో ఫైనల్..భారత్ తుది జట్టులో ఆ ఇద్దరికి చోటు!
ఆసియా కప్ (Asia Cup) 2025 ఫైనల్ మ్యాచ్ (Final Match)లో దాయాది పాకిస్థాన్ (Pakistan)తో భారత్(India) తలపడనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ (Dubai International) క్రికెట్ స్టేడియం (Cricket Stadium)లో ఆదివారం రాత్రి ...
సూర్యకుమార్ యాదవ్, పాక్ ఆటగాళ్లపై ఐసీసీ జరిమానా.. కారణమిదే!
సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)కు జరిమానా: సూర్యకుమార్ తన మ్యాచ్ ఫీజులో 30 శాతం కోతను ఎదుర్కొన్నారు. పాకిస్థాన్ (Pakistan)తో ఆసియా కప్ (Asia Cup)లో భారత్ విజయం సాధించిన తర్వాత, ఆ ...
గణాంకాలు చూడండి.. భారత్-పాక్ మధ్య పోటీ లేనే లేదు: సూర్యకుమార్ యాదవ్
ఆసియా కప్ 2025లో పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించిన తర్వాత టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. దుబాయ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భారత్, ...
భారత్-పాక్ మ్యాచ్.. ‘హ్యాండ్‌షేక్’కి దూరంగా కెప్టెన్లు
సాధారణంగా టాస్ ముగిసిన తర్వాత ఇరు జట్ల కెప్టెన్లు చేతులు కలపడం అనేది క్రికెట్‌లో సంప్రదాయం. కానీ భారత్-పాక్ మధ్య ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న చర్యే పెద్ద వివాదానికి దారి తీసే అవకాశం ...
పాక్‌పై ఘన విజయం.. సైన్యానికి అంకితం – సూర్య ఎమోషనల్ (Video)
ఆసియా కప్–2025లో పాకిస్తాన్‌పై టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో పాక్‌ను ఓడించి సూపర్–4లోకి దూసుకెళ్లింది. ఈ విజయంతో జట్టు ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. ...
ఆసియా కప్ కోసం దుబాయ్ చేరుకున్న భారత జట్టు..
ఆసియా కప్ (Asia Cup) T20 2025లో పాల్గొనేందుకు భారత జట్టు(India Team) శుక్రవారం దుబాయ్(Dubai) చేరుకుంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మాన్ గిల్, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు, స్టార్ ...
సూర్యకుమార్ యాదవ్ తిరిగొచ్చాడు
ఆసియా కప్ (Asia Cup) 2025 ప్రారంభానికి ముందు భారత క్రికెట్ అభిమానులకు ఒక శుభవార్త. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) పూర్తిగా ఫిట్నెస్ సాధించి తిరిగి మైదానంలోకి వచ్చాడు. ...















