Surendra Naidu

క‌ల్తీ మ‌ద్యం కేసు.. ఐవీఆర్ఎస్ కాల్స్‌తో ప్ర‌చారం

క‌ల్తీ మ‌ద్యం కేసు.. ఐవీఆర్ఎస్ కాల్స్‌తో ప్ర‌చారం!!

క‌ల్తీ మ‌ద్యం (Fake Liquor) కేసులో ఆంధ్ర‌రాష్ట్రం (Andhra State)లో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. ఈ కేసులో ఆధారాలతో దొరికిపోయిన అధికార పార్టీ.. ఆ మ‌చ్చ‌ను ప్ర‌తిప‌క్ష వైసీపీపై వేసేందుకు శ‌త‌విధాలుగా ప్ర‌య‌త్నిస్తోంద‌న్న ఆరోప‌ణ‌లు ...