Super 4 Qualification

పాక్‌పై ఘన విజయం.. సైన్యానికి అంకితం - సూర్య ఎమోష‌న‌ల్‌

పాక్‌పై ఘన విజయం.. సైన్యానికి అంకితం – సూర్య ఎమోష‌న‌ల్‌ (Video)

ఆసియా కప్‌–2025లో పాకిస్తాన్‌పై టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ఏడు వికెట్ల తేడాతో పాక్‌ను ఓడించి సూపర్‌–4లోకి దూసుకెళ్లింది. ఈ విజయంతో జట్టు ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. ...