Sumatra Landslide

ఇండోనేషియా, శ్రీలంక, థాయ్‌లాండ్‌ తుఫానులు.. 780 మందికి పైగా మృతి.

ఇండోనేషియా, శ్రీలంక, థాయ్‌లాండ్‌ తుఫానులు.. 780 మందికి పైగా మృతి.

ఆగ్నేయాసియా దేశాలైన ఇండోనేషియా (Indonesia), థాయ్‌లాండ్‌ (Thailand), మలేషియా (Malaysia), శ్రీలంక‌ల (Sri Lanka)లో అసాధారణమైన సెన్యార్ (Senyar), దిత్వా (Ditwa) తుఫానులు పెను విధ్వంసం సృష్టించాయి. ముఖ్యంగా ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపాన్ని ...