Sumathi Role
దీపిక ఔట్.. ‘కల్కి 2’లో సుమతిగా ఆ హీరోయిన్‌కే ఛాన్స్?
ప్రభాస్ (Prabhas) ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘కల్కి 2’ (Kalki) 2నుంచి నటి దీపికా పడుకోణె (Deepika Padukone) తప్పుకున్నట్టు వైజయంతి మూవీస్ (Vyjayanthi Movies) అధికారికంగా ప్రకటించింది. దీపిక ...






