Sugali Parvathi
పవన్ కళ్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సంచలన వ్యాఖ్యలు
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గుర్తున్న సుగాలి ప్రీతి (Sugali Preethi) పేరు.. అధికారంలోకి వచ్చాక ఎందుకు గుర్తులేదు అని సుగాలి ప్రీతి తల్లి (Mother) పార్వతి (Parvathi) ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ (Vijayawada)లో ...






