Sudeep Kumar Gharami
రంజీ ట్రోఫీలో జమ్మూ కాశ్మీర్ ఫైనల్‌కి తొలిసారి
దేశీయ క్రికెట్‌లో ప్రతిష్టాత్మకమైన రంజీ ట్రోఫీ సెమీఫైనల్‌లో జమ్మూ కాశ్మీర్ జట్టు చరిత్ర సృష్టించే దిశగా దూసుకెళ్తోంది. కల్యాణి వేదికగా జరుగుతున్న రెండో సెమీఫైనల్‌లో జమ్మూ కాశ్మీర్ క్రికెట్ జట్టు బౌలర్లు అద్భుత ...






