Sudan Landslide
కొండచరియలు విరిగిపడి.. గ్రామం నేలమట్టం, 1,000 మంది మృతి
By Telugu Feed
—
ప్రకృతి ఉగ్రరూపం దాల్చినప్పుడు ఎంతటి వినాశనం జరుగుతుందో మరోసారి నిరూపితమైంది. తాజాగా ఆఫ్రికన్ దేశం సూడాన్ (Sudan)లో జరిగిన ఘోర ఘటన అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తోంది. పశ్చిమ సూడాన్‌లోని మర్రా పర్వత ప్రాంతంలో ...






