Strongly Condemned
ముద్రగడ అంటే గిట్టకపోయినా స్పందించాల్సిందే.. – పవన్‌పై అంబటి సెటైర్లు
కాపు నాయకుడు, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఇంటిపై జరిగిన దాడిని ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ దాడికి పాల్పడిన యువకుడు గనిశెట్టి గంగాధర్ జనసేన యాక్టివిస్టు అని గుర్తించారు. ...