Strategic Importance
సరిహద్దు రాష్ట్రానికి కీలక కనెక్టివిటీ, భద్రతకు బలం!
దేశంలో మరో రాష్ట్రం ప్రధాన రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానించబడింది. ప్రధానమంత్రి ‘కనెక్ట్ నార్త్ ఈస్ట్’ మిషన్ కింద మిజోరం రాష్ట్రం ఇప్పుడు భారతీయ రైల్వే మ్యాప్‌లో చేరింది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా మిజోరం ...