Station Ghanpur Politics
‘దమ్ముంటే రాజీనామా చేయ్’.. కడియం వర్సెస్ రాజయ్య డైలాగ్ వార్
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో రాజకీయ వేడి రోజురోజుకూ పెరుగుతోంది. మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే కడియం శ్రీహరి, బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే రాజయ్య మధ్య మాటల ...






