Statehood
జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాపై సుప్రీంకోర్టు కీలక కామోంట్స్
జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర హోదా కల్పించే ముందు అక్కడి ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ...






