Startup State AP

స్టార్టప్ స్టేట్‌గా ఏపీ స్థిరపడింది.. - కరణ్ అదానీ

అదానీ గ్రూప్ ఏపీకి కొత్త కాదు.. – కరణ్ అదానీ

విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) ఇంజినీరింగ్‌ కళాశాల గ్రౌండ్స్‌లో 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ఏపీ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు ...