stampede deaths

టీవీకే ర్యాలీలో తొక్కిస‌లాట‌.. 40 మంది దుర్మ‌ర‌ణం

టీవీకే ర్యాలీలో తొక్కిస‌లాట‌.. 40 మంది దుర్మ‌ర‌ణం

తమిళనాడులో విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. తమిళగ వెట్రి కళగం అధ్య‌క్షుడు, సినీ న‌టుడు విజయ్ క‌రూర్‌లో నిర్వ‌హించిన ర్యాలీలో తొక్కిసలాట జ‌రిగింది. ర్యాలీకి ఊహించిన దానికంటే ఎక్కువ మంది జ‌నం రావ‌డంతో తొక్కిస‌లాట ...