SRT Sports Management

బీసీసీఐ అధ్యక్షుడిగా సచిన్ టెండూల్కర్?

బీసీసీఐ అధ్యక్షుడిగా సచిన్ టెండూల్కర్?

టీమిండియా మాజీ క్రికెటర్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ (Roger Binny) పదవీకాలం ముగియడంతో, కొత్త అధ్యక్షుడి కోసం బీసీసీఐ (BCCI) ఎన్నికలు నిర్వహించనుంది. బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష పదవికి ...