Srivari Kanukalu
శ్రీవారి పరకామణిలో దొంగలు.. కోటి బంగారం అపహరణ!
కోట్లాది మంది భక్తులు తమ ఇష్టదైవానికి భక్తితో సమర్పించుకునే కానుకలకు రక్షణ లేకుండా పోయిందన్న వార్త తిరుమలేశుని భక్తులకు ఆందోళన కలిగిస్తోంది. కలియుగ వైకుంఠం తిరుమలలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉండే ...






