Srisailam Temple Administration
శ్రీశైల మహాక్షేత్రంలో అపచారం.. చరిత్రలో తొలిసారి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సుప్రసిద్ధ శ్రీశైల మహాక్షేత్రంలో మహాపచారం జరిగింది. శ్రీశైలం మల్లన్న ఆలయ చరిత్రలో తొలిసారిగా స్వామి–అమ్మవార్ల గ్రామోత్సవం రద్దు చేయడం తీవ్ర వివాదంగా మారింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు నిర్వహించాల్సిన ...






